వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణ మాసం ఉత్సవాలు ఈనెల 13 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హాలహర్వి మండలం చింతకుంట గ్రామానికి చెందిన సుమారు 250 మంది భక్తులు ఈరన్న స్వామి ప్రతిమతో పాదయాత్ర ప్రారంభించారు.
నాలుగేళ్లుగా పాదయాత్ర చేస్తున్నామని భక్తులు తెలిపారు. బుధవారం ఉరుకుందకు చేరుకుంటామని చెప్పారు.
Comments
Loading comments...

