Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీయూలో ఓరియంటేషన్ బ్రోచర్ ఆవిష్కరణ

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 3:06 PM మహబూబ్‌నగర్General
పీయూలో ఓరియంటేషన్ బ్రోచర్ ఆవిష్కరణ - Udayam
పీయూలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ కోర్సు విద్యార్థులకు నవంబర్ 6న ఉదయం 10 గంటలకు పీజీ కళాశాల సెమినార్ హాల్‌లో ఓరియంటేషన్ నిర్వహించనున్నారు. వీసీ ప్రొ. జి.ఎన్. శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొ. పి. రమేశ్ బాబు ముఖ్య అతిథులుగా హాజరవుతారు. కోర్సు ప్రత్యేకతలు, ఉన్నత విద్య, పరిశోధన, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించనున్నారు. విద్యార్థులు తల్లిదండ్రులతో హాజరు కావాలని నిర్వాహకులు కోరారు.

Comments

G
Loading comments...