వార్తలకు తిరిగి వెళ్లండి

పీర్జాదిగూడ కామన్ వద్ద గత వారం రోజులుగా పైపులైన్ లీకేజీతో తాగునీరు రోడ్డుపాలవుతోంది. నీటి ఎద్దడి నేపథ్యంలో వృథా చేస్తే జరిమానాలు విధిస్తున్న జలమండలి అధికారులు, లీకేజీని అరికట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నీటి పొదుపుపై సూచనలు చేస్తున్న అధికారులు లీకేజీని వెంటనే అరికట్టి, నీటి వృథాను ఆపాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

