వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం ఆర్డీఓ రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యములో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారవేదికకు అధికారులు ఫుల్, అర్జీదారుల స్పందన కరువు.
ప్రతి వారం అర్జీదారులు క్రమంగా తగ్గిపోతున్నారు. ఈరోజు కేవలం 7మండలాలకు కేవలం 10 మాత్రమే వచ్చాయి.అందులో అన్ని భూ సమస్యలే వచ్చాయి.
Comments
Loading comments...

