వార్తలకు తిరిగి వెళ్లండి

లింగోజితండా గ్రామపంచాయతీ పరిధిలో పీఏసీఎస్ సొసైటీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం ముమ్మరంగా సాగింది. అర్హులైన రైతుల నుంచి అధికారులు ధ్రువపత్రాలు స్వీకరించి రశీదులు అందజేశారు.
అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కొత్తగా సభ్యత్వం పొందాలనుకునేవారు అధికారులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ మాయహరినాయక్, సొసైటీ అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

