వార్తలకు తిరిగి వెళ్లండి

పీఆర్సీ, డీఏలకు సంబంధించిన జీవోలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేసి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని పీఆర్‌టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షుడు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే జీవోలు విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం జాప్యం చేస్తే ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతారని తెలిపారు.
Comments
Loading comments...

