వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం దేవితండాలో విషాదం చోటుచేసుకుంది. పొలంలో బాబాయ్‌కు సాయం చేసి ఇంటికి వెళ్తున్న చరణ్‌సింగ్(18)పై మార్గమధ్యంలో పిడుగు పడింది.
దీంతో జేబులోని సెల్‌ఫోన్ పేలి అపస్మారక స్థితికి వెళ్లాడు. కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Comments
Loading comments...

