Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగుపాటుకు ఇద్దరు మృతి

Follow Udayam on Google
SHRUTHI Sep 21, 2026 7:33 AM నిజామాబాద్General
పిడుగుపాటుకు ఇద్దరు మృతి - Udayam
రాష్ట్రంలో వేర్వేరు చోట్ల పిడుగులు పడి ఓ యువకుడు, మహిళ ప్రాణాలు కోల్పోయారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగిన ఈ ప్రమాదాల్లో మరో ఇద్దరు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. పొలం పనులు ముగించుకుని వస్తున్న సమయంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. గాయపడిన రైతులకు ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు.

Comments

G
Loading comments...