వార్తలకు తిరిగి వెళ్లండి

పుంగనూరు మండలం కుమ్మరనత్తం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా పిచ్చిగుండ్లపల్లిలో ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, 8:30 గంటలకే కేంద్రం వద్ద భారీగా క్యూ కట్టారు.
మహిళలు, పురుషులు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటర్లకు ఎన్నికల అధికారులు అవసరమైన మౌలిక వసతులు కల్పించారు.
Comments
Loading comments...

