Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పి జి ఆర్ ఎస్ లో పరిష్కారం కానీ సమస్యలు

Follow Udayam on Google
I siva prasad Sep 21, 2026 7:37 PM నెల్లూరుGeneral
పి జి ఆర్ ఎస్ లో పరిష్కారం కానీ సమస్యలు - Udayam
నామమాత్రంగా పి జి ఆర్ ఎస్ లో ప్రజల విజ్ఞప్తులు అధికారులు తీసుకుంటున్నారని సమస్యలు అయితే పరిష్కరించడం లేదని గూడూరు పురపాలక సంఘటన ప్లానింగ్ అధికారిపై అనేక అవినీతి పై ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడంలేదని సిపిఐ నాయకులు సివిఆర్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు నాయకులు కమిషనర్ మల్లికార్జున్ కు సమస్యను తెలియ చేశారు.

Comments

G
Loading comments...