Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్‌రావు A1

Follow Udayam on Google
Harika Nov 02, 2026 10:13 AM హైదరాబాద్General
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్‌రావు A1 - Udayam
హరీశ్‌రావుపై నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు ఆదేశాలతో పంజాగుట్ట నుంచి సిద్దిపేట వన్‌టౌన్‌ పీఎస్‌కు బదిలీ చేశారు. హరీశ్‌రావును A1గా, మాజీ DCP రాధాకిషన్‌రావును A2గా పేర్కొంటూ కొత్త సెక్షన్లతో FIR నమోదు చేశారు. 2023 సిద్దిపేట ఎన్నికల్లో BSP అభ్యర్థి చక్రధర్ తన ఫోన్ ట్యాప్ చేయించారని హరీశ్‌రావుపై ఫిర్యాదు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.

Comments

G
Loading comments...