వార్తలకు తిరిగి వెళ్లండి

ఈక్విటీ పెట్టుబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ) రద్దు చేయాలని సెబీ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. విదేశీ మదుపర్లతో పాటు, ఏడాదికి పైగా ఉన్న మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల స్విచ్‌లకూ పన్ను మినహాయింపు కల్పించాలని సూచించింది.
ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోనుంది. 2027-28 బడ్జెట్‌లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Comments
Loading comments...

