Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ యాప్

Follow Udayam on Google
SHRUTHI Sep 09, 2026 9:09 PM జాతీయంGeneral
ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ యాప్ - Udayam
క్విక్‌ కామర్స్‌ రంగంలోకి అడుగుపెట్టిన ఫ్లిప్‌కార్ట్ ‘మినిట్స్’ పేరిట ప్రత్యేక యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్‌ ద్వారా పండ్లు, కూరగాయలు, నిత్యావసరాలను నిమిషాల వ్యవధిలోనే డెలివరీ చేయనుంది. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఈ యాప్ బ్లింకిట్, జెప్టో కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. 130 నగరాల్లో డార్క్ స్టోర్ల ద్వారా సేవలు అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.

Comments

G
Loading comments...