వార్తలకు తిరిగి వెళ్లండి

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనం ప్రతిపాదనపై కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు సమాచారం. శాఖలో ఉద్యోగుల కేటాయింపునకు బ్రేక్ పడగా, పాలిటెక్నిక్ విద్య పాత పద్ధతిలోనే కొనసాగనుంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే ఉంటాయి.
సాంకేతిక విద్యాశాఖ, సాంకేతిక విద్యామండలి యథాతథంగా కొనసాగనున్నాయి. సహాయ నిరాకరణతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు సమాచారం.
Comments
Loading comments...

