Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిలిప్పీన్స్‌లో పడవ అగ్నిప్రమాదం.. 87 మంది గల్లంతు

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 7:41 AM అంతర్జాతీయంGeneral
ఫిలిప్పీన్స్‌లో పడవ అగ్నిప్రమాదం.. 87 మంది గల్లంతు - Udayam
ఫిలిప్పీన్స్‌లోని కోరాన్ సమీపంలో ‘MV జూన్ ఆస్టర్’ పడవలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 42 మందిని రక్షించారు. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 137 మంది ఉండగా, ఆచూకీ గల్లయిన మరో 87 మంది కోసం కోస్ట్‌గార్డ్ గాలింపు చర్యలను తీవ్రతరం చేసింది.

Comments

G
Loading comments...