Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పోరాడుతుంటే ముందస్తు అరెస్టులా

Follow Udayam on Google
sreekanth patel Sep 12, 2026 9:21 AM మహబూబ్‌నగర్General
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పోరాడుతుంటే ముందస్తు అరెస్టులా - Udayam
రాజాపూర్‌లో బీజేవైఎం నాయకుడు బలరాజును పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి నిర్బంధించారని ఆయన ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల కోసం ఆందోళనలు చేపడతామని తెలిపారు. రూ.15 వేల కోట్ల స్కాలర్‌షిప్‌లు, 40 లక్షల మంది విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...