Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

PHCని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 21, 2026 2:27 PM నిర్మల్General
PHCని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి - Udayam
మామల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి రాజేందర్ సోమవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు విధుల నిర్వహణ విషయమై హాజరు పట్టికల ఆధారంగా పరిశీలించారు. ఇన్, ఔట్ పేషెంట్ల రోజువారి సంఖ్య చేస్తున్న చికిత్సలు అందజేస్తున్న మందులను చూసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు.

Comments

G
Loading comments...