Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫాంహౌస్‌ల సందర్శనతో ఏం సాధించారు?

Follow Udayam on Google
SHRUTHI Sep 21, 2026 7:52 AM కరీంనగర్General
ఫాంహౌస్‌ల సందర్శనతో ఏం సాధించారు?  - Udayam
ఫాంహౌస్‌ల సందర్శన పేరుతో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు బస్సుల్లో వెళ్లి ఏం సాధించారని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఆధారాలు ఉంటే అధికారులను పంపించి భూములు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో ఫాగింగ్ మిషన్ల ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. 22ఏ భూముల వివాదంపై అసెంబ్లీలో చర్చ జరగకుండా ఏకపక్షంగా వ్యవహరించారని మండిపడ్డారు.

Comments

G
Loading comments...