వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( PGRS ) కార్యక్రమాన్ని జిల్లా SP దామోదర్ సోమవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులకు వివరించి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

