Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెట్రోల్ బంకును ప్రారంభించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 21, 2026 12:27 PM నాగర్ కర్నూల్General
పెట్రోల్ బంకును ప్రారంభించిన ఎమ్మెల్యే - Udayam
అచ్చంపేట పట్టణంలోని అనూష ఫీలింగ్ స్టేషన్ పెట్రోల్ బంకు ను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సోమవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా పెట్రోల్ బంకు యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వాహనదారులకు మెరుగైన సేవలు అందిస్తూ విజయవంతంగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...