వార్తలకు తిరిగి వెళ్లండి

రాయపర్తి మండలం పెరికవేడుకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, కేసీఆర్ వీరాభిమాని సుతారి మల్లయ్య (90) వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో గురువారం కన్నుమూశారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో ఆయన క్రియాశీలకంగా పాల్గొన్నారు.
గ్రామ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకోసారి శుభ్రం చేసేవారు. మెడలో బీఆర్‌ఎస్ కండువా ధరించి పార్టీ సమావేశాల్లో చురుగ్గా పాల్గొనేవారు.
Comments
Loading comments...

