Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టన్నుల కొద్దీ పాత బంగారాన్ని విక్రయిస్తున్న జనం

కృష్ణ మూర్తి Jun 29, 2026 9:40 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago
టన్నుల కొద్దీ పాత బంగారాన్ని విక్రయిస్తున్న జనం - Udayam Digital
దేశంలో బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతుండటంతో, భవిష్యత్తులో ధరలు మరింత పడిపోతే నష్టపోతామనే భయంతో ప్రజలు తమ వద్దనున్న పాత బంగారాన్ని భారీగా విక్రయిస్తున్నారు. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ నివేదిక ప్రకారం.. కేవలం ఏప్రిల్-జూన్ (APR-JUN) త్రైమాసికంలోనే ప్రజలు ఏకంగా 50 టన్నుల బంగారాన్ని అమ్మేయడం గమనార్హం. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే పాత బంగారం విక్రయాలు ఏకంగా 43 శాతం పెరిగాయి.

Comments

G
Loading comments...