వార్తలకు తిరిగి వెళ్లండి

జీడీ నెల్లూరు నియోజకవర్గంలో గురువారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు నమోదైన పోలింగ్‌లో పెనుమూరు మండలం 17.32 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. ఎస్.ఆర్.పురం 16.44 శాతంతో రెండో స్థానంలో, కార్వేటినగరం 15.78 శాతంతో మూడో స్థానంలో నిలిచాయి.
వెదురుకుప్పంలో 14.84 శాతం, పాలసముద్రంలో 14.78 శాతం పోలింగ్ నమోదైంది. నియోజకవర్గ కేంద్రం జీడీ నెల్లూరులో అత్యల్పంగా 14.05 శాతం నమోదైంది.
Comments
Loading comments...

