Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుమంట్రలో జడ్పీటీసీ పోరు రసవత్తరం

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 11:39 AM పశ్చిమగోదావరి General
పెనుమంట్రలో జడ్పీటీసీ పోరు రసవత్తరం - Udayam
పెనుమంట్రలో స్థానిక ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. జడ్పీటీసీ స్థానానికి టీడీపీ సీనియర్ నేత వెలగల బుల్లి రామిరెడ్డి, వైసీపీ నేత కర్రి వెంకటనారాయణ రెడ్డి మధ్య ముఖాముఖి పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను గెలిచిన వైసీపీ మరోసారి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. మారిన రాజకీయ సమీకరణాలతో ఈసారి తమదే పైచేయి అవుతుందని కూటమి నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...