వార్తలకు తిరిగి వెళ్లండి

తణుకులో జరిగిన అండర్-16 రన్నింగ్, లాంగ్ జంప్ పోటీల్లో మార్టేరు వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థిని ఎ. మృదులత మొదటి స్థానం సాధించారు. దీంతో అక్టోబర్ 2 నుంచి 4 వరకు కర్నూలులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్ సీహెచ్. శ్రీనివాస్ తెలిపారు. మృదులతను కళాశాల సిబ్బంది, విద్యార్థులు అభినందించారు.
Comments
Loading comments...

