Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుమాకలో ఉద్రిక్తత.. ఇరువర్గాల మధ్య ఘర్షణ

Follow Udayam on Google
Kumar Sep 21, 2026 11:22 AM గుంటూరుGeneral
పెనుమాకలో ఉద్రిక్తత.. ఇరువర్గాల మధ్య ఘర్షణ - Udayam
తాడేపల్లి మండలం పెనుమాకలో వినాయక నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా ఆదివారం రాత్రి స్వల్ప వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య పరస్పర దాడులు జరగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సమయంలో తాడేపల్లి పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కాగా ఘటనకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...