వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 23న జడ్చర్ల గౌరీ శంకర్ కాలనీలోని రోడ్డు నంబర్ 4ఎ వద్ద పెంపుడు జంతువులకు ఉచిత రాబిస్ టీకా కార్యక్రమం నిర్వహించనున్నారు.
తరంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్లూ క్రాస్, మిషన్ రాబిస్ సహకారంతో కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

