వార్తలకు తిరిగి వెళ్లండి

భైంసా మండలం పెండ్‌పెల్లి గ్రామంలో రూ.30 లక్షలతో నిర్మించిన పాఠశాల ప్రహరీ గోడ, రూ.20 లక్షలతో నిర్మించిన మహిళా సమైక్య భవనం, రూ.57 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లు, రూ.14 లక్షలతో చేపట్టిన డ్రైనేజీ పనులు, రూ.7 లక్షలతో అమ్మ ఆదర్శ పాఠశాల పనులు, రూ.కోటి నిధులతో నిర్మించిన బీటీ రోడ్డు పనులను ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సోమవారం ప్రారంభించారు.
గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
Comments
Loading comments...

