వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ఆరంఘర్ వద్ద టిప్పర్ ఢీకొని తండ్రి, కూతురు మృతి చెందారు. మరో వారంలో పెళ్లి జరగాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది.
పెళ్లి పనులపై బైక్‌పై వెళ్తుండగా కంకర లోడు లారీ రూపంలో మృత్యువు కబలించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
Comments
Loading comments...

