Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలి హత్య

Follow Udayam on Google
Harika Nov 05, 2026 2:33 PM జాతీయంGeneral
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సేమరీన్ అనే యువతిని ప్రియుడు ఫిరోజ్ గొంతు నులిమి హత్య చేసి, మృతదేహాన్ని పొలంలో వదిలేసినట్లు పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తితో ఆమెకు పెళ్లి నిశ్చయం కావడంతో ఫిరోజ్ ఈ ఘటనకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. చివరిసారిగా మాట్లాడుకుందామని పిలిచి హత్య చేసినట్లు తెలుస్తోంది. కాలర్ ఇచ్చిన సమాచారంతో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఫిరోజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...