వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాం మేజర్ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో పేద కుటుంబాలకు మండల ప్రత్యేక అధికారి కె.సాయి కృష్ణ చైతన్య శుక్రవారం వస్తువులను పంపిణీ చేశారు.
పేద కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఈవో వెంకట నాయుడు, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ శ్రీరాములు పాల్గొన్నారు.
Comments
Loading comments...

