Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేద ప్రజలకు అండగా కూటమి ప్రభుత్వం

Follow Udayam on Google
K Anuradha Sep 17, 2026 3:17 PM శ్రీకాకుళంGeneral
పేద ప్రజలకు అండగా కూటమి ప్రభుత్వం - Udayam
వైద్య చికిత్సల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోందని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో మూడు కుటుంబాలకు చెక్కులు అందజేశారు. పేడాడ వెంకటేష్‌కు రూ.25 వేలు, మొదలవలస అప్పలనాయుడుకు రూ.24 వేలు, కిలారి అప్పలనాయుడుకు రూ.40,600 చెక్కులను అందించారు. లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...