Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెదవేగిలో ఉదయం 9 గంటలకు 16.04% పోలింగ్

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 12:05 PM ఏలూరుGeneral
పెదవేగిలో ఉదయం 9 గంటలకు 16.04% పోలింగ్ - Udayam
పెదవేగి మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 60,983 మంది ఓటర్లకు గానూ ఉదయం 9 గంటల వరకు 9,780 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో 16.04 శాతం పోలింగ్ నమోదైంది. పోలీసుల పటిష్ఠ బందోబస్తు మధ్య పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల అధికారులు పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు.

Comments

G
Loading comments...