Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెదపూడిలో తుఫాన్ దెబ్బతిన్న పంటల పరిశీలన

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 12:34 PM కాకినాడGeneral
పెదపూడిలో తుఫాన్ దెబ్బతిన్న పంటల పరిశీలన - Udayam
తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పెదపూడి మండలంలోని పంట పొలాలను వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఏవో సత్యప్రసాద్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట పరిస్థితులను అంచనా వేశారు. పంటలకు మొలకలు రాకుండా ఉప్పు ద్రావణం పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. పంట నష్టాల వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని జేడీ రామారావు, ఏడీఏ దుర్గాలక్ష్మి తెలిపారు.

Comments

G
Loading comments...