వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను గురువారం గుంటూరు జిల్లా పెదకాకానిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో క్యూలో నిలబడి ఓటు వేశారు.
ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో బాధ్యతాయుతంగా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

