Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెదకాకాని పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 3:29 PM గుంటూరుGeneral
పెదకాకాని పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ - Udayam
పెదకాకాని జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత సద్దుమణిగింది.

Comments

G
Loading comments...