వార్తలకు తిరిగి వెళ్లండి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. PDPL, KNR జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వర్షంతో పాటు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

