వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు హాజరుకానున్నారు.
డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. గతేడాది తొలి సమ్మిట్ విజయవంతం కావడంతో ఈసారి భారీ స్థాయిలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
Comments
Loading comments...

