Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తహసీల్దార్ దురుసు ప్రవర్తనపై కలెక్టర్‌కు ఫిర్యాదు

Follow Udayam on Google
Harika Oct 29, 2026 6:37 PM సిద్దిపేటGeneral
మండల పరిధిలోని బండచెర్లపల్లిలో ఇంటి నిర్మాణానికి అనుమతుల విషయంలో రంజిత్ అనే వ్యక్తి మాట్లాడుతుండగా నిన్ను మంగనిలో పెట్టి తిప్పితే అన్నీ సెట్ అవుతాయి అంటూ మాట్లాడిన తహసీల్దార్. ఈ ఘటనపై బాధితుడు వాట్సాప్ ద్వారా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...