వార్తలకు తిరిగి వెళ్లండి
ఢిల్లీలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026 కర్టెన్ రైజర్ కార్యక్రమం ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమానికి చేరుకోగా, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కార్యక్రమంలో ప్రసంగించారు.
Comments
Loading comments...

