వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని పరిశీలించారు. తొలుత ఏరియల్ వ్యూ ద్వారా పరిస్థితిని సమీక్షించారు.
కోనసీమ జిల్లాలోని చెయ్యేరు, వేట్లపాలెం, గచ్చకాయలపొర గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. పునరావాస కేంద్రాల్లో బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
Comments
Loading comments...



