వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను గురువారం బాన్సువాడ మండల కాంగ్రెస్ నాయకులు కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు భగవద్గీతను బహూకరించారు.
బాన్సువాడ రాజకీయ పరిణామాలను మంత్రికి వివరించగా, పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి సీనియర్ కార్యకర్తలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

