Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పదో తరగతి విద్యార్థులను సన్మానించిన హరీశ్‌రావు

Follow Udayam Digital on Google
మానస శర్మ Aug 09, 2026 12:44 PM సిద్దిపేటతెలంగాణ
సిద్దిపేటలో నవజీవన్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను మాజీ మంత్రి హరీశ్‌రావు సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించి, వారి భవిష్యత్‌ విద్యాభ్యాసానికి శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...