Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు ముగియనున్న పార్లమెంట్ సమావేశాలు

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 13, 2026 10:47 AM ఆల్ ఇండియా జాతీయ
నేడు ముగియనున్న పార్లమెంట్ సమావేశాలు - Udayam
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేడు ముగియనున్నాయి. గత నెల 20న ప్రారంభమైన ఈ సమావేశాలు ఇవాళ్టితో ముగుస్తాయి. రాజ్యసభలో గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ సవరణ బిల్లు-2026ను పరిశీలించి ఆమోదించేందుకు షెడ్యూల్ చేశారు. రెండు సభల్లోనూ ప్రైవేట్ మెంబర్ బిజినెస్ చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...