Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీలకు లోక్‌సభ షాక్

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 06, 2026 6:18 PM జాతీయంGeneral
ఎంపీలకు లోక్‌సభ షాక్ - Udayam
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఎంపీల ప్రవర్తనపై లోక్‌సభ సెక్రటేరియట్ కీలక ఆంక్షలు విధించింది. సభలో మంత్రులు అధికారికంగా సమాధానాలు ఇచ్చే వరకు ప్రశ్నోత్తరాల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గతంలో కొందరు ఎంపీలు సమాధానాలను ముందే మీడియాకు లీక్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

Comments

G
Loading comments...