వార్తలకు తిరిగి వెళ్లండి

రిషభ్ పంత్ వికెట్ల వెనుక చేసే సరదా వ్యాఖ్యలు కొన్నిసార్లు తనను విసిగించేవని మాజీ క్రికెటర్ చతేశ్వర్ పుజారా తెలిపారు. ముఖ్యంగా స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఏకాగ్రత దెబ్బతినేదన్నారు.
బంతి కొత్తగా ఉన్నప్పుడు పంత్‌తో మాట్లాడకుండా తనను ఏకాగ్రతగా ఉండనివ్వాలని కోరినట్లు పుజారా చెప్పారు. అయితే పంత్ మంచి వ్యక్తి, వినోదాత్మక ఆటగాడని పుజారా ప్రశంసించారు.
Comments
Loading comments...

