Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌ బాక్సర్‌ అదృశ్యం

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 04, 2026 9:11 PM జాతీయంక్రీడలు
పాక్‌ బాక్సర్‌ అదృశ్యం - Udayam
కామన్వెల్త్‌ గేమ్స్‌ 2026 ముగిసిన తర్వాత పాకిస్థాన్‌ బాక్సర్‌ కుద్రతుల్లా అదృశ్యమైనట్లు సమాచారం. టీమ్‌ హోటల్‌ నుంచి వెళ్లిన అనంతరం అతని ఆచూకీ లభించలేదు. పాస్‌పోర్ట్‌ మాత్రం టీమ్‌ మేనేజర్‌ వద్దే ఉన్నట్లు తెలుస్తోంది. గతంలోనూ అంతర్జాతీయ టోర్నీల సందర్భంగా పాకిస్థాన్‌కు చెందిన పలువురు బాక్సర్లు అదృశ్యమైన ఘటనలు చోటుచేసుకున్నాయి.

Comments

G
Loading comments...