Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్ ప్లేయర్ల ఫోన్లు స్వాధీనం

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 11:57 AM జాతీయంక్రీడలు
పాక్ ప్లేయర్ల ఫోన్లు స్వాధీనం - Udayam
ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు జట్టు సభ్యుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది. తొలి రెండు టెస్టుల్లో ఘోర ఓటముల తర్వాత ఆటగాళ్లను తొలగించిన పీసీబీ, మ్యాచ్ ఫిక్సింగ్ అనుమానాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Comments

G
Loading comments...