Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలకు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
ramesh kondur Sep 21, 2026 2:20 PM నిజామాబాద్General
పాఠశాలకు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే - Udayam
ఇందల్ వాయి మండలం నల్లవెల్లి ZPHS పాఠశాలకు రూ.3 లక్షలు విలువచేసే ఆర్వో ప్లాంట్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రొసీడింగ్స్ కాపీనీ క్యాంపు కార్యాలయంలో గ్రామస్తులకు అందజేశారు . సమస్య విన్న వెంటనే మంజూరు చేసింనాదుకు ఎమ్మెల్యే భూపతి రెడ్డి కి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు . గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాననని ఎమ్మెల్యే అన్నారు .

Comments

G
Loading comments...