Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాల వద్ద తెగిపడిన విద్యుత్ వైర్లు

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 9:59 AM మహబూబాబాద్ General
పాఠశాల వద్ద తెగిపడిన విద్యుత్ వైర్లు - Udayam
ఇనుగుర్తి జడ్పీ ఉన్నత పాఠశాల పక్కన రాత్రి చెట్టు తెగి విద్యుత్ వైర్లపై పడటంతో వైర్లు తెగి రోడ్డుపై పడ్డాయి. మంగళవారం ఉదయం విద్యార్థులు ఇదే మార్గంలో పాఠశాలకు వెళ్లాల్సి ఉండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. తెలియక ఎవరైనా అటుగా వెళ్తే విద్యుత్ షాక్‌కు గురై ప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రామస్థులు తెలిపారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి వైర్లను వెంటనే సరిచేయాలని కోరారు.

Comments

G
Loading comments...